పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం

వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వ్యాలపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు.