పోలీసు వృత్తి సామాజిక బాధ్యత : సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్

పోలీసు వృత్తి విధి నిర్వహణ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సిటీ కమిషనర్​ వీసీ సజ్జనార్​ అన్నారు. నగర చరిత్రలో తొలిసారిగా పోలీసులకు ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా మైల్’ పురస్కారం, ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను ఆయన అందజేశారు.