'పుస్తకాలతో పాటు న్యూస్ పేపర్లు కూడా చదవాల్సిందే': సర్కారు బడి పిల్లలకు కొత్త రూల్

పుస్తకాల విజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కూడా తోడైతేనే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమవుతుందని నమ్మిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. సర్కారు బడుల్లో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై యూపీలోని ప్రభుత్వ బడి పిల్లలు కేవలం సిలబస్ పుస్తకాలకే పరిమితం కాకుండా.. ప్రతిరోజూ ఉదయాన్నే వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల డిజిటల్ మాయలో పడి విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్న తరుణంలో.. భౌతిక వార్తాపత్రికల పఠనాన్ని యోగి సర్కార్ ముందుకు తీసుకువచ్చింది.