ఫాల్కన్ ఇన్వాయిస్ స్కామ్ కేసులో కీలక నిందితుడి అరెస్టు..

ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వరల్డ్‌లైన్ ఈ-పేమెంట్ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.