ఫలించిన ఎంపీ వంశీ కృషి.. రామగిరి ఖిల్లా రోప్ వే ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జిల్లాలోని రామగిరి ఖిల్లా పైకి పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా ఉద్దేశించిన రోప్ వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి
