బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ లు అప్పులపాలు

బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్​లు అప్పులపాలయ్యారని కాంగ్రెస్​బోథ్​నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ ఆరోపించారు. నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఎల్లుల అశోక్ తోపాటు 70 మంది గ్రామస్తులు బుధవారం కాంగ్రెస్ లో చేరారు.