బంగ్లాదేశ్‌ పార్లమెంట్ ఎన్నికల్లో.. బీఎన్‌పీ విజయం..ప్రధానిగా తారిఖ్ రెహమాన్ !

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP) విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 151ను బీఎన్‌పీ దాటేసింది.