బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్.. చమురు కొరతకు కారణం అదే: మార్కెట్ వర్గాలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చమురు ధరలు పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం చమురు కొరత కూడా.. ఆయిల్ కంపెనీలు సరఫరా ఆలస్యం చేయడం వల్లేనని చెబుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ కొరతకు కచ్చితమైన కారణం ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుందని అంటున్నాయి. దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని.. కానీ ఆయిల్ కంపెనీలు వేగంగా సరఫరా చేయకపోవడమే గందరగోళానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నాయి.