బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ అమ్ముతున్న ఇద్దరితో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్​ ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీకుష్​ స్వాధీనం చేసుకున్నారు.