బీజేపీ ఓట్లు, సీట్లు గాలిలో కలిసినయ్.. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ‘బీజేపీ లీడర్లు మేము అర్బన్ హీరోలం అని చెప్పుకోవడం హాస్యాస్పదం, 2020తో పోలిస్తే వాళ్ల ఓట్లు, సీట్లు గాలిలో కలిసిపోయాయి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.