బొప్పాయి పంటకు బ్లాస్టింగ్‌ దెబ్బ

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్‌ అనుమతి లేని బ్లాస్టింగ్‌ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే విమర్శలొస్తున్నాయి.