బెల్లంపల్లి మండలం పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కన్నాల, లక్ష్మీపూర్, బుగ్గగూడెం, బుగ్గదేవాలయం పరిసరాల్లో సంచరించిన పెద్దపులి కదలికలను అటవీ అధికారులు దాని పాద ముద్రల ద్వారా గుర్తించారు.