బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. గాలి ఇంటి వద్ద కాల్పులు

కర్నాటకలోని బళ్లారిలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి జరిగిన రాజకీయ ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు.