బస్తీల అభివృద్ధి సీపీఐతోనే సాధ్యం : సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

పేదల కష్టాలు తీర్చేది ఎర్ర జెండాయేనని, బస్తీల అభివృద్ధి సీపీఐతోనే సాధ్యమని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యద ర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీనివాస బంజారా కాలనీకి చెందిన 167 కుటుంబాలు సీపీఐలో చేరాయి. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.