భూభారతి పోర్టల్‌‌ తో మూడు శాఖలకు లింక్..రెవెన్యూ, రిజిస్ట్రేష‌‌న్‌‌, స‌‌ర్వే డిపార్ట్మెంట్లతో కొత్త విధానం : పొంగులేటి

రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌‌న్, స‌‌ర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ, వీటిని ‘భూభారతి’ పోర్టల్‌‌తో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు.