భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టులపై చర్చలు

హైదరాబాద్‌లో జరిగిన అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ డా నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను కలిశారు. ఈ సమావేశంలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విలాసవంతమైన గోల్ఫ్ కమ్యూనిటీలు, బ్రాండెడ్ రెసిడెన్సీలు, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి ప్రాజెక్టుల అవకాశాలపై చర్చించారు. మధ్య ఆసియాలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల అభివృద్ధికి వ్యూహాత్మక సహకారంపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు..