భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన డ్రాగన్.. కాశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతం

పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన షాక్స్‌గామ్ వ్యాలీలో డ్రాగన్ దేశం చేపడుతున్న నిర్మాణాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే చైనా మాత్రం ఆ భూభాగం తమదేనని వాదిస్తూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన భారత్.. 1963 నాటి పాక్-చైనా ఒప్పందాన్ని తాము గుర్తించబోమని మరోసారి స్పష్టం చేసింది.