భారత్ చెప్పినా వినని పుతిన్.. రష్యా-పాకిస్తాన్ ఆయుధాల ఒప్పందం, మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ మండిపాటు

మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైర్ అయింది. ఇటీవల పాకిస్తాన్‌కు రష్యా ఫైటర్ జెట్ ఇంజిన్లను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ దౌత్యం విఫలం అయిందని హస్తం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా చేయొద్దని భారత్ చేసిన అభ్యంతరాలను రష్యా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు అటు అమెరికా, ఇటు రష్యా రెండు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా దౌత్యపరంగా పాక్‌ను ఒంటరి చేయడంలో మోదీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని మండిపడింది.