ముగ్గురితో వివాహేతర సంబంధాలున్నాయి.. విచారణలో అంగీకరించిన బిల్‌గేట్స్..
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట వెల్లడించారు. తనకు మూడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు.