ముగిసిన ఉపాధ్యాయుల క్రీడా పోటీలు

ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. క్రికెట్‌ పోటీల్లో పాడేరు డివిజన్‌ ఉపాధ్యాయులు విజేతగా, రంపచోడవరం డివిజన్‌ ఉపాధ్యాయులు రన్నర్స్‌గా నిలిచారు.