ముచ్చటగా మూడో సంక్రాంతికి.. పండక్కి మరోసారి మీనాక్షి

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉంది మీనాక్షి చౌదరి. వెంకటేష్, మహేష్ బాబు లాంటి సీనియర్స్‌తో పాటు వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్, నవీన్ పొలిశెట్టి లాంటి జూనియర్ హీరోలతోనూ జోడీ కడుతూ వరుస చిత్రాలతో దూసుకెళుతోంది.