మృత్యుపాశాలుగా చైనా మాంజాలు.. రోడ్డు ఎక్కాలంటేనే జంకుతున్న ప్రజలు

తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. హైదరాబాద్ నగరంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి బిల్డింగ్‌లపై రంగురంగుల పతంగులు ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలో నగర వీధుల్లో చైనా మాంజా మృత్యువు రూపంలో దూసుకొస్తోంది.