మద్యం, డబ్బు పంపిణీపై ఫోకస్ పెట్టండి : కలెక్టర్ విజయేందిర బోయి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపిణీపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.