సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్రావు మానవీయ కథనాలకు ఆద్యుడని, పత్రికారంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని సీనియర్ ఎడిటర్ కె.శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.