మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పంపకాలు షురూ..!ఓటుకు 2 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైక్​లు బంద్ కానున్నాయి. వారం, పది రోజుల నుంచి గల్లీ గల్లీలో వినిపిస్తున్న మైక్​లు, డీజేల హోరుకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.