మురికి కాలువలో బర్త్ డే కేక్ కట్టింగ్..యూపీలో బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన

ఉత్తరప్రదేశ్‌‌లోని ఆగ్రాలో బీజేపీకి చెందిన కౌన్సిలర్‌‌‌‌ కిషన్ నాయక్ గురువారం మురుగునీటి కాల్వలో నిలబడి కేక్ కట్ చేసి, వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.