ములుగులోని ట్రైబల్ వర్సిటీని సందర్శించిన ఎయిమ్స్ వైద్య బృందం

ములుగులోని సమ్మక్క సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్​ సీనియర్ వైద్య బృందం సందర్శించింది.