మూవీ ప్రియులకు గుడ్ న్యూస్..ఆర్టీసీ Xరోడ్ లో రెండు మల్టీప్లెక్స్ థియేటర్లు.. ప్రారంభం అక్టోబర్లోనే

హైదరాబాద్ లో సినిమా థియేటర్లకు హార్ట్ లాంటిది ఆర్టీసీ Xరోడ్స్..సంధ్య, దేవీ, సుదర్శన్, ఓడియన్ వంటి ఐకానిక్ సింగిల్ స్కీన్ థియేటర్లతో హైదరాబాద్ లో సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం.