మెస్సీ మ్యాచ్తో రాష్ట్రానికి ఏం ఒరిగింది : ఎమ్మెల్సీ కవిత

గంటసేపు ఎంటర్​టైన్​మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు ఖర్చు చేశారని, అందులో సింగరేణి కార్మికుల నిధులు ఉపయోగించడం అన్యాయమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.