మహిళా శక్తి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన ఆర్టీసీ బస్సును కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకితో కలిసి ప్రారంభించారు.