మా గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త..ఇండియాపై అమెరికా అక్కసు

అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఇండియా, బ్రెజిల్ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్‌‌‌‌‌‌‌‌ లుట్నిక్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.