మా దేశ ప్రయోజనాలే ముఖ్యం : మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్

అమెరికాతో వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌‌‌‌.జైశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదరాలంటే.. తమ ప్రయోజనాలను యూఎస్ గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పారు.