మీ సురక్షపై సీపీ అవగాహన.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సంప్రదించాలి.

నేరెడ్​మెట్​, వెలుగు : మీ సురక్ష యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీసులను వేగంగా సంప్రదించవచ్చని మల్కాజిగిరి సీపీ బి. సుమతి అన్నారు.