యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా ప్రభుత్వం జె. భవానీ శంకర్‌‌‌‌‌‌‌‌ను తిరిగి నియమించింది. ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్న ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.