యాదిలో..స్వరాజ్యం కోసం తపించిన అధినేత .. మోతీలాల్ నెహ్రూ చరిత్ర ఇదే
1861 మే 6న పుట్టిన మోతీలాల్ నెహ్రూ కశ్మీరీ బ్రాహ్మణుల తరగతికి చెందినవాడు. ఖద్దరు దుస్తులు, తెల్లని కాశ్మీరీ శాలువాతో హుందాగా కనిపించేవాడు. ఆయన పుట్టడానికి మూడునెలల ముందే తండ్రి చనిపోయాడు.