కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిసాన్ కపస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాప్లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నదని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.