యూపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
లక్నో: కేంద్ర మంత్రి, ఏడుసార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. లక్నోలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ నియామకాన్ని అధికారికంగా