రో–కో తప్పుకుంటే వన్డేలకు ఆదరణ కష్టమే: అశ్విన్‌‌

వన్డే వరల్డ్‌‌ కప్‌‌–2027 తర్వాత ఈ ఫార్మాట్‌‌కు ఆదరణ తగ్గుతుందని టీమిండియా మాజీ స్పిన్నర్‌‌ రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ అంచనా వేశాడు.