రాజన్న సన్నిధిలో ‘సద్దుల’ సంబురం.. వేములవాడలో ఏడో రోజునే సద్దుల బతుకమ్మ
వేములవాడ, వెలుగు: వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. శనివారం ఉదయమే రంగురంగుల పూలను తీసుకొచ్చి ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ప్రధాన కూడళ్లలో బతుకమ్మ పాటలతో సందడి చేసి, అనంతరం వేములవాడ మూలవాగు వద్దకు
సెప్టెంబర్ 28, 2025
1