రూటెడ్‌‌ కంటెంట్‌‌తో..మెన్షన్‌‌ హౌస్‌‌ మల్లేష్‌‌

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెన్షన్‌‌ హౌస్‌‌ మల్లేష్‌‌’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. రాజేష్ నిర్మిస్తున్నారు. మార్చి 6న సినిమా రిలీజ్ కానుంది. గురువారం టీజర్‌‌ లాంచ్ ఈవెంట్‌‌ నిర్వహించారు. విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పాడు.