రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు పోస్తే.. లక్ష రూపాయలు ఫైన్: మల్కాజ్ గిరి కార్పొరేషన్

ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మల్కాజ్ గిరి కార్పొరేషన్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పోస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలను విధిస్తున్నారు.