రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.