రెండవ విడత ప్రచారానికి తెర.. వైన్ షాపులు క్లోజ్ ప్రలోభాలపై క్యాండిడేట్ల నజర్

రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్ బంద్ అయ్యాయి. చివరి అవకాశంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లేపారు.