రెడ్ సిగ్నల్ ను గమనించని లోకో పైలెట్ .. అక్కన్నపేట స్టేషన్లో తప్పిన ప్రమాదం

రామాయంపేట, వెలుగు : ఓ లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ ను గమనించిన ట్రైన్ ను ప్లాట్ ఫామ్ మీదికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అటు వైపు మరో ట్రైన్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో జరిగింది.