రైతులకు అదిరిపోయే న్యూస్.. ఒకేసారి 3-4 పంటల సాగు, లక్ష రూపాయల వరకూ సబ్సిడీ!

వర్షాభావ పరిస్థితుల్లో వరితో పాటు ఎక్కువ కాలం సాగు చేసే పంటలు వేసి నష్టపోయే బదులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే కూరగాయలపై మొగ్గు చూపాలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో పందిరి ఏర్పాటు చేసుకుని ఒకేసారి మూడు, నాలుగు రకాల కూరగాయల సాగు చేసుకోవచ్చని.. దీనికి ప్రభుత్వం నుంచి రాయితీ కూడా అందుతుందని అధికారులు తెలిపారు. స్తంభాల ఏర్పాటుతో పందిరికి రూ. 2 లక్షల ఖర్చు అయితే రూ. లక్ష వరకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.