రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తున్న సీఎం విజయ్.. అయినా అన్నదాతల్లో అసంతృప్తి, ఎందుకంటే?

తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం ఎస్. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలతో పాలనలో తన ముద్రను చూపిస్తోంది. అటు చిత్ర పరిశ్రమ కోరిక మేరకు థియేటర్లలో రోజుకు 5 షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇటు అన్నదాతలకు అండగా ఉండేందుకు సరికొత్త వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. ఒకసారిగా రుణమాఫీ డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ.. ఎన్నికల హామీకి భిన్నంగా నిబంధనలు పెట్టడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.