రైతు సమస్యలపై రాజకీయాలు చేయొద్దు : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

రైతుల సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని, రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు