రేపు ( అక్టోబర్ 6 ) విశాఖకు మహిళా క్రికెట్ టీం.. 9 నుంచి ప్రపంచ కప్ మ్యాచులు..

సోమవారం ( అక్టోబర్ 6 ) భారత మహిళా క్రికెట్ టీం విశాఖపట్నానికి చేరుకోనుంది. ఈ నెల 9 నుంచి వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహిళా ప్రపంచ కప్ మ్యాచులు జరగనున్న క్రమంలో రేపు విశాఖకు చేరుకోనుంది ఇండియన్ టీం