రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యాపారాన్ని మించి మద్యం షాపులు ఉన్నాయని, సరైన వ్యాపారం సాగడం లేదనే కారణంగా మూడు మద్యం షాపులను ఎత్తివేశారు. గోదావరిఖనిలో రెండు, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతానికి చెందిన ఒక షాపును ఎత్తివేసి హైదరాబాద్ బాల్‌నగర్‌కు రెండు, కుద్బుల్లాపూర్‌కు ఒకటి కేటాయించారు.