'రాయుడి గారి తాలుకా'.. శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'ఏలేలో' సాంగ్ రిలీజ్!

గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ గా ఈ సినిమాలోని రెండో పాట ‘ఏలేలో..’ను విడుదల చేశారు